Tax
*ప్రతి ఓటరు చదవాల్సిన మెసేజ్* అన్నా స్కూలు పోతా ... 15 వేలు తీసుకో అన్నా ఆటో తోలుతా... 10 వేలు తీసుకో అన్నా కటింగ్ చేస్తా .. 10 వేలు తీసుకో అన్నా ముసలోడిని ... 2250 తీసుకో అన్న నేను మహిళని... 15 వేలు తీసుకో అన్న నేను కాపును.. 15 వేలు తీసుకో అన్నా నేను బట్టలు కుట్టే టైలర్ ని.... 10 వేలు తీసుకో.. అన్నా నేను జాలరి ని... అవునా.. అయితే 10 వేలు తీసుకో.... ఒక పిట్ట కథ విందామా? ఒక దొర ఊర్లో డబ్బులు పంచుతాను రండి అని డప్పు వేయించాడు. దొర గారు డబ్బులు పంచుతున్నారట... అని ఊర్లో అందరూ పరుగెత్తుకుంటూ వెళ్లారు. అందరినీ ఊరి బయటున్న స్టేడియంలోకి తీసుకెళ్లారు వచ్చినోళ్లందరికీ అందరికీ డబ్బులు పంచాడు దొరగారు. డబ్బులు తీసుకుని ఊర్లో కెళుతంటే పోయేటపుడు కనిపించని టోల్ గేట్ ఈసారి ప్రత్యక్షమైంది. అందులో లోపలికి వెళ్లినా 4 రూపాయలు కట్టాలి, బయటకు వచ్చినా నాలుగు రూపాయలు కట్టాలి. దొరగారు ఇచ్చిన డబ్బులు నెలరోజుల్లే ఆ టోల్ కి సరిపోయాయి. మిగతా 11 నెలలు జనం కష్టపడి సంపాదించి ఆ టోల్ కట్టారు. ప్ర...