Posts

Showing posts from April, 2020

కరోనా అంటే ఏమిటి ? 👉 కరోనా ఎలా వృధ్ధి చెందుతుంది ? 👉 కరోనా వ్యాధిని ఎలా నివారించవచ్చు ?

🦠వైరాలజీ శాస్తంలో ఉన్న ఒక పాఠ సారాంశం    👉 కరోనా అంటే ఏమిటి ?  👉  కరోనా  ఎలా వృధ్ధి చెందుతుంది ?   👉 కరోనా వ్యాధిని ఎలా నివారించవచ్చు ?      కరోనా అనునది  ప్రాణము లేని ఒక అచేతన స్థితిలో ఉన్న  ప్రోటీన్ పదార్థపు కణము,  దీని పైన క్రొవ్వు పదార్థము ఒక పొరలా యేర్పడి ఒక పౌడరులా  వుంటుంది.  📌 ఇతర వాటిలా కాక ఈ  కణము కొంత బరువు కలిగి వుండటంతో గాలిలో యెగురలేదు.  భూమిపై పడిపోతుంది.       ఇది ఒక నిర్జీవ కణం. స్త్రీ అండాశయంలో నిర్జీవ అండం ఎలా అయితే 14 రోజులు వుండి, వీర్య కణంతో జీవకణంగా మారి, కణ విభజన మొదలవుతుందో,  🌾 అలానే కరోనా నిర్జీవ కణం  కూడా 14 రోజులు నిర్జీవ కణంగానే వుండి, ఈ మధ్యలో  ఎప్పుడైతే మానవుని శరీరంలోని "చీమిడి" తో సంపర్కమవుతుందో దానిలో కణ విభజన ఆరంభమవుతుంది.  🌾 మన ముక్కు లోని చీమిడి లో కల ప్రోటీన్ ధాతువులు దీనికి మూలాధారం.  మన కంటి 'కలక' లేక 'పుసిలి' కానీ,  ముక్కులోని 'చీమిడి' కానీ,  నోటిలోని 'గళ్ళ' కానీ దానికి దొరికితే వెంటనే నిముషాలలో కొన్ని...

అంబేద్కర్ జయంతి

విదేశాల్లో చదువుకొని మొట్టమొదటి డాక్టరేట్ సాధించిన భారతీయుడు, పని చేసే వాళ్ళ పని గంటలను 8. గం. గురించి శ్రామికుల వెనుక ఉద్యోగుల వెనుక నిలబడ్డ నిజమైన శ్రామికుడు, హిందూ కోడ్ బిల్లు ను వ్యతిరేకించటం కోసం తన మంత్రి పదవికి రాజీనామా చేసిన గొప్ప పోరాట వీరుడు, మహిళలకు మగవారితో సమానంగా హక్కులు కల్పించి అనేక రంగాల్లో రిజర్వేషన్ కల్పించి వారి కోసం నిలబడ్డ ఏకైక నాయకుడు, కొలంబియా విశ్వవిద్యాలయంలో మన భీముని చరిత్ర టెస్ట్ బుక్ లో ఉంది ఇంతకంటే భారతదేశం గర్వించదగ్గ విషయం ఇంకోటి ఉందా... ఎన్నో శ్రమలు కూర్చి ఎంతో దీక్షపూని భారతదేశానికి రాజ్యాంగం అందించిన మన "భారత రత్న " డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి  జయంతి శుభాకాంక్షలు