అంబేద్కర్ జయంతి
విదేశాల్లో చదువుకొని మొట్టమొదటి డాక్టరేట్ సాధించిన భారతీయుడు, పని చేసే వాళ్ళ పని గంటలను 8. గం. గురించి శ్రామికుల వెనుక ఉద్యోగుల వెనుక నిలబడ్డ నిజమైన శ్రామికుడు, హిందూ కోడ్ బిల్లు ను వ్యతిరేకించటం కోసం తన మంత్రి పదవికి రాజీనామా చేసిన గొప్ప పోరాట వీరుడు, మహిళలకు మగవారితో సమానంగా హక్కులు కల్పించి అనేక రంగాల్లో రిజర్వేషన్ కల్పించి వారి కోసం నిలబడ్డ ఏకైక నాయకుడు, కొలంబియా విశ్వవిద్యాలయంలో మన భీముని చరిత్ర టెస్ట్ బుక్ లో ఉంది ఇంతకంటే భారతదేశం గర్వించదగ్గ విషయం ఇంకోటి ఉందా... ఎన్నో శ్రమలు కూర్చి ఎంతో దీక్షపూని భారతదేశానికి రాజ్యాంగం అందించిన మన "భారత రత్న "
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి
జయంతి శుభాకాంక్షలు
Comments
Post a Comment