Posts

Showing posts from September, 2020

రిజర్వేషన్ ఆపండి

 ఇంకా ఎంతకాలం రిజర్వేషన్ ఇస్తూంటారు ఆపండి మహాప్రభో దేశానికి కావాల్సింది డేవలప్ మెంట్ వ్యక్తి గత డెవలప్ మెంట్ కాదు. ఎవరికి ఎందులో ప్రావిణ్యం ఉందో అందులో సాయం చేయడం మంచిది. రిజర్వేషన్ ఉందికధా అని నచ్చిన నచ్చక పోయిన అదే రుటులో వెళ్ళి ఎ వృత్తి లో సెటిల్ అవ్వాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు.  ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన ప్రతి కుటుంబాన్ని OC గా చెర్చండి.  కారు ఉన్నవాళ్లకు రేషన్ కార్డులు తీసేస్తూన్నారుగా అలాగే OC లో చెర్చండి.  ఒక్కో వర్గన్ని అభివృద్ధి పథంలోకి నడిపించడం, అ వర్గాన్ని కుల వ్యవస్థ లేని విధంగా మార్చడం ద్వారా మనలో భారతీయత మాత్రమే ఉంటుంది. 

మట్టి పాత్ర

 *భోజనం వండడానికి యోగ్యమైన పాత్రలు*. *వాటిలో వండితే ఉండే పోషక విలువల నిష్పత్తి*... *మట్టికుండలో .... 100%* *కంచు పాత్రలో ......97%* *ఇత్తడి పాత్రలో .........93%* *అల్యూమినయం* *ప్రెషర్ కుక్కర్ లో...7% లేక 13%* *కావున మన మందరము ఇత్తడి లేక మట్టి పాత్రలను వాడి తే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుగలము*. ... *మట్టి పాత్రల విశిష్టత* *వాగ్బటాచార్యులు* చెప్పిన మొదటి సూత్రం ఏ ఆహారమైనా వండేటప్పుడు గాలి , వెలుతురూ తగులుతూ వుండేలా చూసుకోవలెను . మనం వండుకునే ఏ ఆహారానికైనా సూర్యునికాంతి , గాలి ( పవనము ) తగలని ఆహారము తినకూడదు . అది ఆహారము కాదు విషముతో సమానము . ఈ విషము నిదానముగా పని చేస్తుంది . అంటే కొన్ని నెలలు లేకపోతే కొన్ని సంవత్సరాలుగా పని చేస్తుంది . *ప్రెషర్ కుక్కర్* లో వండే ఆహారానికి ఏ మాత్రమూ గాలి , సూర్యరశ్మి తగలదు . కావున ఇందులో వండిన ఏ ఆహారమైన విషతుల్యము . అల్యూమినియంతో ఈ ప్రెషర్ కుక్కర్ ని తయారు చేస్తారు . అల్యూమినియం పాత్రలలో ఆహారం వండటంగానీ , నిలువ వుంచటానికి గానీ ఏ మాత్రం పనికిరాదు . ఈ పాత్రలలో వండిన ఆహారాన్ని మళ్ళీ మళ్ళీ తింటూ వుంటే వారికి *మధు మేహం , జీర్ణ సంబంధిత , టి.బి. ఆస్తమా మరియూ కీళ...

Save resources

 రతన్ టాటా గారు చెప్పినది  " ఒక సారి మేము జెర్మనీ వెళ్ళాము . అది ధనిక దేశం . ఒక రోజు మేము ఒక హోటల్ కి వెళ్ళాము . చాలా టేబుల్స్ ఖాళీగా ఉన్నాయి . ఆశర్యపోయాము అక్కడ అందరూ ఒకటో రెండో డిష్ లు తెప్పించుకుని పూర్తిగా తిని వెళ్తున్నారు .  ఒక మూలాన టేబుల్ దగ్గర కొందరు వృద్ధులు ఒకే డిష్ తెప్పించుకుని అందరూ కలిసి పంచుకుని తింటున్నారు .  ఇంత ధనిక దేశం లో ఇలా తింటున్నారేమిటి అనిపించింది మాకు  మేము మా స్టేటస్ కి తగినట్టు రకరకాల డిషెస్ తెప్పించుకుని తిన్నాం . కొన్ని నచ్చలేదనో ఎక్కువయ్యయనో వదిలేశారు మా వాళ్ళు . తెప్పించుకున్న దాంట్లో మూడోవంతు వదిలేశారు మా వాళ్ళు  మేము లేచి వెళ్లి పోతుంటే అక్కడ ఉన్న ఒక వృద్ధ మహిళ మా దగ్గరకి వచ్చి అలా వేస్ట్ చెయ్యకూడదు అంది  మా ఫుడ్ . మా ఇష్టం అని మా వాళ్ళు కొంచెం రూడ్ గా మాట్లాడారు . అందుకు ఆ గ్రూప్ అందరికీ కోపం వచ్చింది . వెంటనే ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేసింది . పోలీసులు వచ్చారు . జరిగినది విన్నారు .50 యూరోలు ఫైన్ వేశారు మాకు .  చెల్లించి వచ్చాము . వాళ్ళు అన్నది  " డబ్బులు నీవి . కానీ ఇక్కడి రిసోర్స్ నీవి కావు . అందరివీ . ఇంకొ...