రిజర్వేషన్ ఆపండి
ఇంకా ఎంతకాలం రిజర్వేషన్ ఇస్తూంటారు ఆపండి మహాప్రభో దేశానికి కావాల్సింది డేవలప్ మెంట్ వ్యక్తి గత డెవలప్ మెంట్ కాదు. ఎవరికి ఎందులో ప్రావిణ్యం ఉందో అందులో సాయం చేయడం మంచిది. రిజర్వేషన్ ఉందికధా అని నచ్చిన నచ్చక పోయిన అదే రుటులో వెళ్ళి ఎ వృత్తి లో సెటిల్ అవ్వాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు.
ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన ప్రతి కుటుంబాన్ని OC గా చెర్చండి.
కారు ఉన్నవాళ్లకు రేషన్ కార్డులు తీసేస్తూన్నారుగా అలాగే OC లో చెర్చండి.
ఒక్కో వర్గన్ని అభివృద్ధి పథంలోకి నడిపించడం, అ వర్గాన్ని కుల వ్యవస్థ లేని విధంగా మార్చడం ద్వారా మనలో భారతీయత మాత్రమే ఉంటుంది.
Comments
Post a Comment