పీర్ ప్రేస్సేర్ అనగా తోటి వ్యక్తి చేసే వొత్తిడి

PEER PRESSURE
Name of the School     : KGBV, Lagisapalli
Name of the H.M         : Vijaya kumari
Contact                          :  94403 19332
Taken Class                    : 6th to 10th
Strength                         : 188
Name of the Subject    :  PEER PRESSURE
Each Session 60 Mints Total: Taken 4 sessions.
  
           పీర్ ప్రేస్సేర్ అనగా తోటి వ్యక్తి చేసే వొత్తిడి వల్ల తను సరైన నిర్ణయాలు తీసుకోక స్నేహం వాళ్ళ తనకు ఇష్టం లేకపోయిన తప్పని పరిస్తితులలో చెడు పనులు చెయ్యవలసి వస్తుంది. అటువంటి వంటి బలహీన వయస్కుల మనసులో గట్టి నిర్ణయాన్ని సంకల్పించి ‘NO’ అని దృడంగా చెప్పించడం ప్రధాన ఉద్దేశం.  మద్యం సేవించడం, పొగతాగడం(సిగరేటు), లాంటి వాటికీ  బానిసలు కాకుండా కాపాడడం. అయితే ఈ  క్లాసులోనే కాకుండా ఇంట్లో ఎవరైనా వుంటే వారిచే ప్రేమతో మన్పించమని చెప్పడం జరిగింది. చాలామంది విద్యార్దులు ఈ లాంటి బాడ్ హబిట్స్  వైపు వెళ్ళమని, జీవితంలో ముట్టుకోమని చెప్పారు.

Comments

Popular posts from this blog

అంబేద్కర్ జయంతి

సర్పాలను కాపాడెందుకు స్వచ్ఛంద సంస్థ

Tax