అమాయక టిచర్స్ తో బలయిన పోతున్న విద్యార్థులు
Jan Jeevan Sangh Educational Program.
అమాయక టిచర్స్ తో బలయిన పోతున్న విద్యార్థులు
జన్ జీవన్ సంఘ్ విద్యా విభాగం: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ లో మంచి టీచర్ లేక విద్యార్థులు ఘోరమైన పరిస్థితి లో ఉన్నారు. గిరిజన యువతకు తక్కువ రిజర్వేషన్ తోనే ఉద్యోగం ఇవ్వడం వల్ల వారిలో రిజర్వేషన్ కేటగిరికి చెందిన వారు ముఖ్యంగా సరైన విద్య అవగాహన లేని ఉపాధ్యాయులుగా పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. ఒక మిలటరీ అధికారిని పాఠాలు చెప్పమంటే ఆయన అనుభవం ఎలా ఉంటుందో అలాగే ఏమాత్రం పాఠాలు చెప్పే అలవాటు లేని ఉపాధ్యాయుల పరిస్థితి అంతే. జీతాల కోసం టీచర్గా పని చేద్దాం అనుకుంటే పిల్లల జీవితాలతో ఆడుకున్నట్లే. ఏజెన్సీలో విద్య వ్యవస్థలో మంచి భోధన జరగని పని అధిక జీతాలు ప్రభుత్వం ఇవ్వడం ముఖ్యమైన కారణం. వారిలో ప్రతిభను నెల నెలా గుర్తించక పోవడం వల్ల చాలామంది అమాయక విద్యార్థులు మంచి నాణ్యత కలిగిన విద్య పోందలేక పోతున్నారు.

ప్రయివేటు
విద్యాసంస్థలు ఒక టిచర్ జీతంతో ఒక నెలా స్కూల్ ని మంచి నాణ్యత కలిగిన
విద్య తో నడపగలదు. లక్ష్యలు జీతాలు ఎవరికోసం?. ఎందుకు ఇంతలా విద్యా బోధన
లోపాలున్నాయి. అసలు కారణమేమిటో తెలుకోనే ప్రయత్నాలు ప్రతి ఒక్కరు చెయ్యాలి.
ఎజేన్సిలో ఉన్న టీచర్స్ ని మైదానంలో కి పంపించి మైదానంలో ఉన్న టీచర్స్ ని ఎజెన్సిలో నియమించడం వల్ల కనీసం ఒక జనరేషన్ ని కాపాడవచ్చు.
ఉపాధ్యాయులు
ఉద్యోగసంఘాలు, పనికి మాలిన విద్యార్థి సంఘాలని వారి స్వలాభం కోసం వారి
హక్కుల కోసం, వారి జీతాలు కోసం పనిచేస్తున్నాయి అవి పూర్తిగా వారివి.
మనకు
కావలసింది విద్యార్థి జీవితాలు. కాబట్టి స్కూల్ మెనెజ్ మెంట్ సభ్యులు,
గ్రామస్తులు, విద్యార్థులు, తక్షణమే ఆలోచించి తగు చర్యలు తీసుకోవాలని
కోరుతున్నాము.
గ్రామీణ ప్రాంతాల్లో మరియు పట్టణాలలో చాలా
మంది గిరిజన యువతి, యువకులు వారి అలవాట్లు, అభిరుచులు వేరైనా డియిడి,
బియిడి , చెసి టిచర్ గా ఎదిగిన వారి జీవితాలను చూసి తమ టార్గేట్ ని టీచర్
వైపు మార్చుకుని కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించడం జరుగుతుంది. కాని
ఉద్యోగం వచ్చాకా ఉద్యోగం చేస్తూ కూడా అందులో ఇమడలేక తమ లక్ష్యం వెరే ఉండడం
వల్ల కోంత మంది రాజకీయాలు, కోంత వ్యాపారాన్ని చెయడం లాంటివి చాలా మంది
చెస్తూన్నారు.అలాగే కోందరు ప్రైమరీ స్కూల్ టీచర్స్ కోంత మంది స్కూల్ ముఖమే
చూడడం లేదు. ఒక వాలంటిర్ ని 3000/- జీతం ఇచ్చి కోనసాగిస్తూన్నారు. ఇంతటి
దారుణం ఎక్కడైనా ఉంటుందా? అందుకే తల్లిదండ్రులు ప్రయివేటు స్కూళ్ళ వైపు
ముగ్గుచూపిస్తూన్నారు. అధికారులు కూడా చూసి చూడకుండా మములకు అలవాటు పడి
విద్యా వ్యవస్థ ని గాలికి వదిలేశారు.
ఇవే ప్రధాన కారణాలు.
ఉదా: చాలా మంది టీచర్లను పరిశీలించి చూస్తే వారి గురించి మొత్తం తెలుస్తోంది.
ప్రభుత్వం ఇది గమనించగలదు.
ఇవే ప్రధాన కారణాలు.
ఉదా: చాలా మంది టీచర్లను పరిశీలించి చూస్తే వారి గురించి మొత్తం తెలుస్తోంది.
ప్రభుత్వం ఇది గమనించగలదు.
ఈ జనరేషన్ ఉద్యోగ వేట లో ఉన్న యువత, యువకులకు నాణ్యతకోసం సెలెక్షన్ కఠినతరం చెసింది.
అలాగే రిజర్వేషన్ విషయంలో అధిక మార్కులు కాకుండా బోధన పరిక్షపెట్టి తక్కువ మార్కులు వచ్చిన సరే మంచి విద్యాబోధకుడిని చెయ్యలి.
జన్ జీవన్ సంఘ్ స్వచ్ఛంద సంస్థ విద్యా ప్రాప్తి కోరకు నాణ్యతతో కూడిన విద్యను అందరికి అందించడం కోసం ప్రయత్నం చెస్తూంది.
సలహాలు, సూచనలు కోసం సంప్రాదించగలరు.
సెక్రెటరీ,
జన్ జీవన్ సంఘ్ కార్యాలయం,
విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్-531024,
సెల్: 8500096304
ఇమెయిల్: janjeevansangh@gmail.com
Http//: www.janjeevansangh.org
సెక్రెటరీ,
జన్ జీవన్ సంఘ్ కార్యాలయం,
విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్-531024,
సెల్: 8500096304
ఇమెయిల్: janjeevansangh@gmail.com
Http//: www.janjeevansangh.org
నేను ఈ విషయం పట్ల మీతో ఏకీభవిస్తున్నాను.....,
ReplyDeleteఒక విషయం చెప్పదలచాను.....,
అదేమిటంటే.....,
ఇక్కడ అంత అమాయకపు టీచర్లు ఎవరూ లేరు.....,
అందరూ బ్రతుకు నేర్చిన బడి పంతుళ్లే.....,