న్యూట్రిషన్ ప్లే కార్డు గేమ్

              Nutrition card game KGBV, Lagisapalli.adolescent health program        



UNICEF-YOUTH FOR SEVA
Adolescent Health & education program
03 NOVEMBER 2017
Name of the School     : KGBV, Lagisapalli
Name of the H.M         : Vijaya kumari
Contact                          :  94403 19332
Taken Class                    : 6th to 10th
Strength                         : 188
Name of the Subject    :  Nutrition card game.
Each Session 60 Mints Total: Taken 4 sessions.
               మొట్ట మొదటి సరిగా ఏజెన్సీలో ఇటువంటి అద్బుతమైన డిజిటల్  క్లాసులు ఇప్పటివరకు జరగలేదు. విద్యార్దులు చాలా క్రమశిక్షణతో ఎంతో కులసతో శ్రద్దగా వినడం జరిగింది. ఈ క్లాసులో న్యూట్రిషన్ ప్లే కార్డు గేమ్ ద్వారా విద్యార్థులకు ఏఏ పదార్దాలలో ఎటువంటి పోషకాలు వున్నాయో తెలుసుకోడం ముఖ్యవుద్దేసం కార్డులో 1).పిండిపదర్దాలు 2). కొవ్వు పదార్దాలు   లాంటివి ఉంటాయి ఈ గేమ్ ద్వారా అందులో వున్నవి తెలుసుకొని వాటిని తినడం వాళ్ళ పౌష్టిక ఆహార లోపాన్ని దూరం చెయ్యవచ్చు. 
విద్యార్దులతో పాటు ఉపాధ్యాయులు కూడా న్యూట్రిషన్ ప్లే కార్డు గేమ్ ఆడి మా విద్యార్దులకు ఎంతో మేలుజరుగుతుందని యునిసెఫ్ వాళ్ళ క్లాసులంటే చాలా ఇష్టపడడం జరిగింది.
ఇలా విద్యార్థులు గ్రూపులుగా కూర్చొని కార్డులను సమానంగా పంచుకొని గేమ్ ఆడతారు. ఎవరైతే అందులో ప్రశ్నలు మరియు కార్డులో ఉన్న పదార్దాలు బాగా తేలుసుకొగలరొ వారు తోoదరగా ఆడి గెలవగలరు. అలా ఏఎ పదార్దాలలో ఏమి ఎక్కువ ఉంటాయో తెలుసుకొని ఆ కార్డు లో ఆయా పదార్దాలకు స్టార్ రేటింగ్ వుంటుంది. దానిబట్టి తినే ఆహారపదార్దాలు బయట పడవేయకుండా తినడం జరుగుతుంది. గుడ్డు, కరివేపాకు, ఎండు మిరపకాయలు,  వేల్లల్నీ లాంటి వాటిలో పౌష్టిక పదార్దాలు తెలియక వాటిని బయట పడేసేవారు. కానీ ఇప్పుడు  ఈ న్యూట్రిషన్ క్లాస్ వల్ల పిల్లలు ఆహార విలువలను తెలుసుకొని ఆహార పదార్దలన్ని బయట పడేయడం లేదు. వారితో కలిసిపోయి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించడం జరిగుతుంది. అలగే ఈ ఏజన్సీలో సీజన్ లో అనేక పౌష్టికాహారం గల పళ్ళు కూరగాయలు ఆర్గానిక్ గల ఆహారం దొరుకుతుంది.

Comments

Popular posts from this blog

అంబేద్కర్ జయంతి

సర్పాలను కాపాడెందుకు స్వచ్ఛంద సంస్థ

Tax