Menstrual hygiene KGBV Lagisapalli adolescent health program
Hygiene
Name of the School : KGBV, Lagisapalli
Name of the H.M : Vijaya kumari
Contact : 94403 19332
Taken Class : 6th to 10th
Strength : 188
Name of the Subject : Hygiene.
Name of the School : KGBV, Lagisapalli
Name of the H.M : Vijaya kumari
Contact : 94403 19332
Taken Class : 6th to 10th
Strength : 188
Name of the Subject : Hygiene.
![]() |
Menstrual hygiene class |
విశాఖపట్నం జిల్లా పాడేరు మండలం లగిశపల్లి గ్రామంలో KGBV Lagisapalli లో Menstrual hygiene class చెప్పటానికి
శ్రీ నందిని మేడం గారు మరియు ప్రభుత్వ ఏరియా హాస్పటల్ నుంచి AFS
కౌన్సిలర్ శ్రీ లక్ష్మన రావు గారు అద్వర్యం లో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్
ప్రోగ్రాం డిజిటల్ క్లాసు ద్వారా చెప్పడం జరిగింది తద్వారా వారిలో ఉన్న
అనేక సందేశాలు మటుమాయమై అపోహలు పోయి వారిలో జరిగే మార్పులకు ఎటువంటి భయాలు
లేకుండా మంచి ఆలోచనలతో దృష్టి అంత చదువు మీద పెడుతున్నారు. ఉపాధ్యాయులు తమ
Lessionsని పూర్తి చేసుకొని వెళ్ళిపోతారు. శారీరక, మానసిక మార్పుల గురుంచి
పుస్తకాలలో వుంటుంది కానీ మన ప్రశ్నలకు జవాబులు దొరకావ్ కాబట్టి ఇలాంటి
క్లాసులు బాల, బాలికలకు ఎంతో ఉపయోగకరంగ ఉంటుంది. చొరవ తీసుకొని అక్క,
చెల్లి, స్నేహితుల వాలే వారి సమస్యలు పంచుకోవడం పరిష్కార మార్గాలను
తెలుసుకోవడం జరుగుతుంది.
Comments
Post a Comment