Nutrition KGBV, Lagisapalli Adolescent health program

Nutrition
Name of the School     : KGBV, Lagisapalli
Name of the H.M         : Vijaya kumari
Contact                          :  94403 19332
Taken Class                    : 6th to 10th
Strength                         : 188
Name of the Subject    :  Nutrition


        న్యూట్రిషన్ ప్లే కార్డు గేమ్ వల్ల  ఆహార పదార్దాలలో మంచి పౌష్టికాహారం ఎక్కడ  ఏఏ పదార్థాలలో ఎక్కువగా  గమనించారు. ఇప్పుడు ఆయా ఆహారాన్ని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇక ఈ చార్ట్ లో గమనిచవలసినవి కొన్నివున్నవి.
  న్యూట్రిషన్ వల్ల మనిషి జీవన ప్రమాణాలు ఆదారపడి ఉంటాయి మంచి ఆహారం మనిసి జీవితకాలాన్ని ఆరోగ్యాన్ని ఇస్తాయి. కాబట్టి పై వున్నా చిత్రటాన్ని గమనిస్తే ఎటువంటి పదార్దములు ఏమేమి ఇస్తాయి వివరంగా వుంది. బక్క భీమరాజు లఘు చిత్రం ద్వారా మంచి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే నిత్యం మనకు దొరికే చిరుధన్యాలలో  పుష్కలంగా శరీరానికి కావలసిన శక్తీ నిచ్చే పౌషకలు ఉంటాయి.
సజ్జలు/గంట్లు Pearl Millet
రాగులు/ చొళ్ళు Finger Millet
కొర్రలు Foxtail Millet
వరిగ Proso Millet
ఆరిక Kodo Millet
సామలు Littel Millet
ఊదలు Barnyard Millet
బియ్యం Rice
గోదుమలు Wheat
వీటిలో ఉన్న మంచి విలువలను విద్యార్దులకు చెప్పి వీటిని తినడం వల్ల వారిలో శక్తీ రెట్టింపై మానసికంగా శారీరకంగా దృడంగా వుంటారు.

Comments

Popular posts from this blog

అంబేద్కర్ జయంతి

సర్పాలను కాపాడెందుకు స్వచ్ఛంద సంస్థ

Tax