దేశం కోసం ప్రతి ఒక్కరు చేయవలసిన కృషి:
జన్ జీవన్ సంఘ్
(Reg No: 34/2015)
దేశం కోసం ప్రతి ఒక్కరు చేయవలసిన కృషి:
v చదువు, ఆరోగ్యం ప్రాధాన్యతను గుర్తించండి.
v బాల కార్మికులు లేని గ్రామంగా మీ పంచాయితిని తీర్చిదిద్దండి.
v అందరికి మంచినిళ్ళూ అందించండి.80%శాతం జబ్బులు రక్షిత త్రాగు నీరు సరఫరా చేయడం ద్వారా నివరించవచ్చు.
v 60%శాతం రోగాలు పారిశుధ్ధ్యం సక్రమంగా నిర్వహించడం ద్వారా నివారించవచ్చు.
v వ్యక్తిగత మరుగుదోడ్లు అందరు తప్పని సరిగా ఉపయోగించండి అలా చేయ్యమని మీ గ్రామస్తులను ప్రోత్సహించండి.
v మన ప్రభుత్వం అందించే మరుగుదోడ్లు మరియు భవననిర్మాణ కార్యక్రమాన్ని,గ్రామీణ ఉపాధి హామీ పధకాన్ని ఉపయోగించి ప్రజల జీవన ప్రమాణాలను పెంచండి.
v కనీస వసతులు కల్పించండి.గ్రామ సహజ వనరులను మెరుగు పరచండి.ప్రజలకు ఉపాధి కల్పిద్ధాం స్పష్టమైన ఆదాయాన్ని సమకూర్చుదం.
v సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించు కుందాం.పారదర్శక మైన పరిపాలనను మనం సాధిద్ధాం.అలగే పన్నుల పట్ల ప్రజలను చైతన్య పరుద్ధాం.
v ఆరుబయట మల మూత్ర విసర్జన నిరుత్సాపరచండి.
విలువలతో కూడిన వ్యవహర విజ్ఞతతో మార్గదర్శక మైన జన్ జీవన్ సంఘ్ తో గ్రామాభివృద్ధిని పటిష్టపరుద్ధాం. మీకున్నఅవకాశా లను సమర్ధవంతంగా వినియోగించుకోవలన్నదే జన్ జీవన్ సంఘ్ ఆకాంక్ష. మిరు ప్రణాళికా బద్దంగా పని చేయడానికి అవసరమైన అన్ని రకాల,అన్ని శాఖల,అన్ని కార్యక్రమాల పధకాలు వివరాలు ఈ జన్ జీవన్ సంఘ్ మీ ముందు ఉంచుతుంది.ప్రజస్వామిక వ్యవస్ధ గ్రామ పంచాయితీ ద్వారానే ప్రజల అభివృద్ధికి సంబంధించి అన్ని కార్యక్రమాలు అమలవుతున్నాయి. అందుకే గ్రామ పంచాయితీలు గ్రామాభివృద్ధిలో కీలకంగా వ్యవహరించవలసి ఉంటుంది.
ఇట్లు
Contact: 8500096304
Comments
Post a Comment