women empowerment & Skill Development Program జన్ జీవన్ సంఘ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం.

women empowerment & Skill Development Program
జన్ జీవన్ సంఘ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం.         
జన్ జీవన్ సంఘ్ ఆధ్వర్యంలో  జనవరి 2017 నుంచి ఏప్రిల్2017 వరకు కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమం మహిళల కోసం నిర్వహించడం జరిగింది.
విశాఖపట్నం జిల్లా పాడేరు మండలం మహిళా సాధికారికత కార్యక్రమంలో భాగంగా NYK మరియు జన జీవన సంఘం ఆధ్వర్యంలో తుంపాడ పంచాయితీ గడ్డంపుట్టులో మహిళలకు కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది 30 మంది మహిళలు మూడు నెలల కాలంలో మహిళా అభివృద్ధికోసం సంపాదన నిమిత్తం స్వతంత్రంగా మహిళలు ఎదగడం  కోసం మరియు ప్రభుత్వ మహిళా అభివృద్ధి కార్యక్రమాలు  గురించి చెప్పడం జరిగింది మానసికంగా శారీరకంగా మనిషి ఎదుగుదలకు కుటుంబపోషణకు సమస్యలు పరిష్కారం లాంటి అంశాలపై సెమినార్ కూడా అందించడం జరిగింది 30 మంది మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ పొంది వారి జీవనంలో సంపాదించడం మొదలు పెట్టడం జరిగిందిప్రభుత్వం కూడా సహకరించి వాళ్లకు కుట్టుమిషన్లు ఇవ్వడం జరిగింది.
ఇన్ ట్రాక్టర్ఎంతో అనుభవమున్న శ్రీ బాకూరు లింగమని గారిచే కుట్టు మిషను శిక్షణ అందించడం జరిగిందిఅందుకుగాను  మూడు వేల రూపాయలు జీతం 3 నెలలకు ఇవ్వడం జరిగింది.
శిక్షణ పొందిన మహిళల వివరాలు దిగువన ఇవ్వబడ్డాయి.
S.L No
Name of the Trainee
Cast
S.L No
Name of the Trainee
Cast
1
Duru Santhi
ST
16
Gudusa Simhachalam
ST
2
Batina Varalaxmi
ST
17
Gudusa Pentamma
ST
3
Pangi Nirosa
ST
18
Gudusa Eswaramma
ST
4
Muduva Ganga Bhavani
ST
19
Gemmeli Bhimeswari
ST
5
Pangi Chinni
ST
20
Vanthala Devi
ST
6
Sirgam Laxmi
ST
21
Gemmeli Bhimeswari
ST
7
Muduva Somulamma
ST
22
Gemmeli Bhimeswari
ST
8
Adapa Lavanya Kumari
ST
23
Vanthala Devi
ST
9
Pentakota Santhosi Kumari
ST



10
Juvvadi Rameswari
ST



11
Gudusa Ganga Laxmi
ST



12
Duru Laxmamma
ST



13
Kunthuru Vara Laxmi
ST



14
Duru Padma
ST



15
Gondi Krishna Veni
ST






Comments

Popular posts from this blog

అంబేద్కర్ జయంతి

సర్పాలను కాపాడెందుకు స్వచ్ఛంద సంస్థ

Tax