women empowerment & Skill Development Program జన్ జీవన్ సంఘ్ ఉమెన్ ఎంపవర్మెంట్ and స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం
women empowerment & Skill Development Program
జన్ జీవన్ సంఘ్ ఉమెన్ ఎంపవర్మెంట్ and స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం
జన్ జీవన్ సంఘ్ ఉమెన్ ఎంపవర్మెంట్ and స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం
జన్ జీవన్ సంఘ్ ఆధ్వర్యంలో తేదీ 1నవంబరు 2017 న వంతాడపల్లి గ్రామపంచాయితి భవనములో ఉమెన్ ఎంపవర్మెంట్ మరియు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంను నిర్వహించడం జరిగింది
విశాఖపట్నం జిల్లా పాడేరు మండలం మడపల్లి పంచాయితీలు 7 గ్రామాల యువతీయువకులకు కాఫీతోటల అభివృద్ధి మరియు ఆదాయం పొందడం లాంటి కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది 2016 డిసెంబర్ నుంచి 2017 జనవరి వరకు ఒక 30 మందికి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన మరియు జన జీవన్ సంఘ్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ శిక్షణ వల్ల వారు వారి సొంత కాఫీ తోటలను అభివృద్ధి చేసుకోవడం మరియు వ్యవసాయ ఉత్పత్తి చీడపీడలు పట్టకుండా కాఫీ తోటలను రక్షంచుకోవడం ఏ ప్రాంతాల్లో అధిక దిగుబడులు గల కాఫీ మొక్కలను వేస్తే బాగుంటుందో తెలుసుకోవడం జరిగింది 30 రోజులు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కార్యక్రమం జన్ జీవన్ సంఘ్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ పొందిన yuva కాఫీ రైతులకు పూర్తి స్థాయిలో పరీక్ష పెట్టి ఆ తర్వాత అగ్రికల్చర్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఈ సర్టిఫికెట్లు వల్ల బ్యాంకులలో అతి సులువుగా లోనూ లభించే అవకాశం ఉంది. తోటల అభివృద్ధి చేసి ఒక ఎకరం లోని సంవత్సరానికి లక్షన్నర నుంచి 3 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా యువతీయువకులు తమ ఉపాధి అవకాశాలను తమ గ్రామంలోని పోందవచ్చు. శిక్షణ పొందిన యువతీయువకులు వివరాలు కింది విధంగా ఉన్నవి
Comments
Post a Comment