మంచి నాయకుడు

నవ సమాజం నిర్మాణమవుతుంది.
నవ సమాజం నాయకుడు ఎవరు అన్నది నిర్ణయించు భారత ప్రభుత్వం ఎలక్షన్స్ ద్వారా నిర్వహిస్తుంది. అయితే ఆ గొప్ప నాయకుడు ఈ ఐదేళ్ళ పాటు పరిపాలించడానికి ఎక్కడ నుంచి వస్తున్నారు ఎటువంటి కార్యక్రమాలు ప్రజాసంక్షేమం కోసం నిర్వహించే బోతున్నాడు అనేది ఉత్కంఠగా నిలుస్తున్న ప్రశ్న.

చరిత్రలో ఎన్నో రాజ్యాలు రాజులు కాలక్రమేణా వాటి పరిపాలన భూస్థాపితం అయిపోయింది మంచి చేసిన మంచి పనులు ఆ రాజుల పేర్లు చరిత్రలో మిగిలి పోయాయి మనం పాఠాలుగా చదువుకున్న క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని రెండు భాగాలుగా చేసి చరిత్రను మనం చదివితే ఎంత నుంచి మనం బయటకు వచ్చాము అర్థమవుతుంది అటువంటి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఎంతో అభివృద్ధి చెందింది ఇంటర్నెట్ యుగంలో మనిషి అసలు కావాలనుకుంటుంది భోగభాగ్యాలు మనిషి ఎలా జీవించాలో అనుకుంటున్నాడు కాలక్రమంలో అన్ని జీవన మార్పుల్లో ఎంతో మార్పులు చవిచూడాల్సి వస్తుంది ఈ జీవన తరంగాలు మనిషి ఎదుగుదలను రానురాను సులభతరం చేస్తుంది ఈ ప్రపంచం మానవుడికి అర్థం కావాలి తన తర్వాత జనరేషన్ ని మానవుడు తయారు చేయడం లేదు ఆ తర్వాత జనరేషన్ కొత్త వ్యక్తులు తయారు చేస్తుంది రానురాను అద్భుతమైన సమాజ నిర్మాణం అవుతూ ఉంటుంది

ఈ ఆధునిక కాలంలో ఒక నాయకుడు దేశ అభ్యున్నతికి ఉపయోగపడే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాలి ఉత్పత్తిని పెంచి ఎన్నో కార్యక్రమాలు ప్రజాసంక్షేమం కోసం చేయాలి ఎందరో పేదలు ఆకలి బాధతో జీవిస్తున్నారు వాళ్లందరికీ ఉపసమనం కావాలి మంచి ప్రగతిని మంచి మంచి వ్యక్తిగా తీర్చిదిద్దారు ప్రతి సమాజం అభివృద్ధి చెందాలి ప్రతి గ్రామం పచ్చని పొలాలతో చిరుగాలుల సవ్వడితో వరి పైరు తూ పచ్చని కొబ్బరి చెట్లు దర్శనమిస్తూ అటువంటి పల్లెలు అలాగే నిర్మాణం అవ్వాలి.

కాస్ట్ సిస్టం ని పోగొట్టాలి కులమతాలకు అతీతంగా మనిషి జీవన విధానం ఎదగాలి కులం ఓట్లు ఓట్లు అధికారం అనేది ఎదుగుదల ఇస్తుంది కాబట్టి మంచి సమాజ నిర్మాణం చేయాలంటే ఆ సమాజంలో అందరూ ఉండాలి అన్ని వ్యవస్థలు ఏకం కావాలి సరికొత్త రూపు రేఖలు దిద్దుకుని సమాజం అభివృద్ధి చెందాలి ప్రతి వ్యక్తి దేశం కోసం ఆలోచించే ఆలోచన కలగాలి

Comments

Popular posts from this blog

అంబేద్కర్ జయంతి

సర్పాలను కాపాడెందుకు స్వచ్ఛంద సంస్థ

Tax